ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అయ్యప్ప మాల వేయగలుగుతారు. ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ మాలధారణ చేయగలుగుతారు. పవిత్రమైన కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ప్రతి ఆలోచన పవిత్రంగా చేసి అయ్యప్ప నామస్మరణతో దీక్ష చేస్తే మీ జీవితంలో మీరనుకున్న కోరికలు తీరుతాయి. అయ్యప్ప దీక్షతో ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు.
ఈ సమయంలో అయ్యప్ప స్వాములు పాడే పాటలు, చేసే భజనలతో, పడి పూజలతో సమాజంలో కూడా ఎంతో భక్తి,జ్ఞానాన్ని నింపుతారు. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ పట్ల పవిత్రమైన భావాన్ని కలిగి ఉంటారు.
నేడు సోషల్ మీడియా మనందరి మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి మీరు చేసే పోస్ట్లు , whatsapp స్టేటస్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తాయి. కావున మంచి విషయాలు మన మనసును కూడా ఆనందపరుస్తాయి.. ఆలోచింప చేస్తాయి.
కావున అయ్యప్ప స్వాముల కోసం మేము ప్రత్యేకంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యలతో కూడిన కొటేషన్లు ఉన్న Quality డిజైన్లు చేశాము. వీటిని స్వాములు సోషల్ మీడియా.. facebook, whatsapp, instagram లలో పోస్ట్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ డిజైన్స్ లో మీరు మాల వేసి ఉన్న ఫోటోతో డిజైన్ చేసి ఇవ్వబడును.
ఇటువంటి జ్ఞానవంతమైన పోస్ట్లు మీరు షేర్ చేయడం వల్ల మీ బంధువులలో, స్నేహితులలో మంచి భావాలు రేకెత్తించిన వారు అవుతారు. ఒక మంచి భావన.. ఒక జీవన ఉన్నతికి ఉపయోగపడుతుంది. మీమీద ఎంతో గౌరవప్రదమైన భక్తి భావాలు నెలకొంటాయి. కార్తీక మాసంలో ఎంతగా వీలైతే అంతగా మనసు భగవంతుని లో లీనమై ఉన్నవారికి జన్మజన్మల పుణ్యం కలుగుతుంది.
మీకు ఈ జ్ఞానసంబంధ పోస్టర్స్ కావాలంటే వెంటనే ఆర్డర్ చేయండి.
అయ్యప్ప మాలతో ఉన్న మీ 3 ఫోటోలు పంపండి. అంతే మీరు కోరుకున్న డిజైన్స్, మీ ఫోటోతో సిద్దం అవుతుంది. కేవలం 30 నిమిషాలలో మీకు పంపిస్తాము. వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు ఫోన్ చేయగలరు 9603 838 838